టిడిపి నాయకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో అనారోగ్య కారణాలతో మృతి చెందిన వరిణి వ్యవసాయ సహకార సొసైటీ సభ్యురాలు కుడుముల రమణమ్మ, మరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుడుముల రాము కుటుంబాలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి…