Author: JALAIAH

కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ ర్యాలీ..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, గౌరవ కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనల మేరకు ఈ ఉదయం కందుకూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.స్వర్గీయ…

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గౌరవనీయులు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ పీ రాజాబాబు ఐఏఎస్ , ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించడం జరిగింది. అలానే కలెక్టర్…

యూఐ పెండెన్సీ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి… బల్లికురవ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు బల్లికురవ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం…

దొనకొండ మెగా పారిశ్రామిక హబ్ అభివృద్ధికి వేగంగా అడుగులు!

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండలో 25 వేల ఎకరాలతో పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండు వారాల్లోగా భూముల సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు తెలిపారు. ఇప్పటికే BDL,…

పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తించి యజమానికి అందజేసిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి సంబంధిత యజమానికి అందజేశారు.మొబైల్ ఫోన్ పోయినట్లు…

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను పరామర్శించిన వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి కుందూరు నాగార్జున రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన మందా జాన్సన్ భార్య మందా మార్తమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో గిద్దలూరు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి కుందూరు నాగార్జున రెడ్డి ఆమెను స్వయంగా పరామర్శించారు.ఈ సందర్భంగా మార్తమ్మ ఆరోగ్య…

జూదంపై తర్లుపాడు పోలీసుల ఉక్కుపాదం… కేతగుడిపి శివారులో ఆరుగురు పట్టివేత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా తర్లుపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు కేతగుడిపి గ్రామ శివారులో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న 6…

ఆచారాల పేరుతో ప్రజలనుండి బలంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు .

ప్రజలకు అసౌకర్యం కల్పించడం పద్ధతి కాదు మార్చుకోవాలి.సింగరాయకొండ సి ఐ శ్రీహరి హెచ్చరిక. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రజలను వేధిస్తూ వారి నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడినా అలాంటి చర్యలలో భాగస్వాములైన వారి పై కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ…

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త అరెస్ట్… 48 గంటల్లోనే కేసును ఛేదించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మహిళలపై నేరాల పట్ల సున్నా సహన విధానంతో ముందుకు సాగుతున్న మార్కాపురం జిల్లా పోలీసులు భార్యను హత్య చేసిన కేసులో నిందితుడైన భర్తను అరెస్టు చేసి కేసును వేగంగా ఛేదించారు.కొమరోలు పోలీస్ స్టేషన్…

ప్రతి చిన్నారి బడిబాట పట్టాలి – బద్దిపూడిలో బడిబాట కార్యక్రమం. ప్రధానోపాధ్యాయుని తాటితోటి వరలక్ష్మమ్మ

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలోని పి ఎం పి. మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా “బడిబాట – బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని తాటితోటి…