మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిశారు.
తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని కలిసిన డా. గొట్టిపాటి లక్ష్మీ దర్శి…