రామాయపట్నం పోర్టును సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు.
తొలి శుభోదయం ఉలవపాడు :- రామాయపట్నం పోర్టును సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వీరు వచ్చారు. పోర్టు నిర్వహణ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలు,…