జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌లో సింగరాయకొండ సీఐ తనిఖీ: రికార్డుల పరిశీలన, సిబ్బందికి కీలక ఆదేశాలు.
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పటిష్టత మరియు కేసుల విచారణలో పారదర్శకతే లక్ష్యంగా సింగరాయకొండ సీఐ జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని కేసు…