సాంఘిక సంక్షేమ శాఖ జ్ఞానభూమికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు
అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి డిఎస్ బీవీ స్వామి తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ జ్ఞానభూమికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా విద్యార్థులకు రియల్ టైం లో సేవలు అందించింనందుకుగానూ ఈ…