పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026కు అద్భుత భద్రతా కవచం: ప్రకాశం & మార్కాపురం పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్త్, విద్యార్థుల ప్రశాంతతే లక్ష్యం!
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీసు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 సందర్భంగా, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.…