స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌తో డ్రోన్ నిఘా: చెన్నిపాడు గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం న్యూస్ :- చెన్నిపాడు గ్రామం, పొన్నలూరు మండలంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగుతున్న పండుగ/ఉత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో డ్రోన్…