పాకాల బీచ్ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధం: పటిష్ట భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దిశానిర్దేశం.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఈ నెల 14, 15 తేదీలలో నిర్వహించనున్న సింగరాయకొండ, పాకాల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతితో పాటు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు వెల్లడించారు.…