పాత శింగరాయకొండ దేవస్థాన నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ” సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు”కి.. MRPS జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ ఘన అభినందనలు!
నిబద్ధతకు నిదర్శనం.. సేవకు లభించిన సింహాసనం! తొలి శుభోదయం సింగరాయకొండ:- పాత శింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు ని MRPS ప్రకాశం జిల్లా…