Sky Eye Prakasam ప్రాజెక్ట్‌లో భాగంగా డ్రోన్ నిఘా ,నాగిరెడ్డిపాలెం గ్రామ పరిసరాల్లో అక్రమ కార్యకలాపాలపై డ్రోన్ బీట్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, అక్రమ కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అరికట్టాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, Sky Eye Prakasam Projectలో భాగంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్…