విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఏపీ మోడల్ స్కూల్‌లో కందుకూరు డీఎస్పీ అవగాహన సదస్సు
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ నందు కందుకూరు డీఎస్పీ మరియు ఉలవపాడు ఎస్సై సిబ్బందితో కలిసి విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై విస్తృత…