రోడ్డు ప్రమాదాలకు చెక్ – రహదారి భద్రతపై ప్రత్యేక డ్రైవ్‌తో ప్రజల్లో అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ సంయుక్తంగా జిల్లాలో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన మరియు అమలు (Special Drive) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా,…