బస్ స్టాండ్, రైల్వే స్టేషన్‌లలో విస్తృత తనిఖీలు – అనుమానాస్పదులపై దృష్టి పెట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి…