ట్రాఫిక్ భద్రతకు చర్యలు – ఫ్లైఓవర్ వద్ద స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీస్ శాఖ, MM రోడ్ జంక్షన్ ఫ్లైఓవర్ పాయింట్ వద్ద స్టాపర్ బోర్డులను సమానంగా ఏర్పాటు చేసింది.ఈ…