Author: JALAIAH

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 89 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం అందించాలనే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ , పోలీస్ అధికారులతో…

పొన్నలూరు మండలంలో జూదంపై దాడి – 4 మందిని పట్టుకొని రూ.4,050 స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు జూదం నిర్వహిస్తున్న వారిపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో 4 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,050 నగదు స్వాధీనం…

హెల్మెట్‌తోనే సురక్షిత ప్రయాణం – ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణ నష్టాన్ని నివారించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ద్విచక్ర వాహనదారుల కోసం హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం…

టెట్ పరీక్షలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించబడేలా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ…

FINS ఆధారంగా రాత్రి పహరా – నేరాల నిరోధానికి ప్రకాశం జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో నేరాల నియంత్రణ మరియు శాంతి–భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీసులు FINS సాంకేతికత ఆధారంగా రాత్రి పహరాను ముమ్మరం చేశారు.రాత్రి వేళ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగా గుర్తించి, అక్కడ…

పోలియో రహిత సమాజానికి కృషి చేద్దాం ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం టంగుటూరు:- ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజానికి కృషి చేద్దామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు.…

జిల్లాలో జూదంపై దాడులు – చిలమకూరు , బోదవాడ గ్రామంలో గ్రామాల్లో 11 మంది అరెస్ట్, రూ.19,730 నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం నివారణ చర్యలలో భాగంగా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు.మారిపూడి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ చిలమకూరు గ్రామ పరిధిలో జూదం జరుగుతున్న ప్రాంతంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.…

సెమీ క్రిస్టమస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని ఐదవ వార్డులో నిర్వహించిన సెమీ క్రిస్టమస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదర–సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టమస్ పండుగ ప్రేమ, త్యాగం, సేవా…

అభిరుచి గ్రాండ్ హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జారీ ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని కోవూరురోడ్డులో, కొత్తగా ఏర్పాటుచేసిన హోటల్ అభిరుచి గ్రాండ్ ను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ కమిషనర్ కే, అనుష జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ…

పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుచిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన MLA

కందుకూరులోని జనార్ధనకాలనీ PHC లో కార్యక్రమం తొలి శుభోదయం కందుకూరు:- పల్స్ పోలియో సందర్భంగా కందుకూరు పట్టణంలోని జనార్ధన కాలనీ ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. చిన్నారులకు ఆయన…