Author: JALAIAH

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలపై క్లీనింగ్ డ్రైవ్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజా శాంతి భద్రతలను కాపాడడం మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలపై ప్రత్యేక క్లీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రదేశాల్లో…

కందుకూరు పట్టణంలోని కోవూరురోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నంగి సిల్క్స్ చీరల షోరూంను స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా అమ్మకానికి ఉంచిన బ్రాండెడ్ వస్త్రాల గురించి షోరూమ్ నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు. తొలి శుభోదయం కందుకూరు:- వివిధరకాల వస్త్రాలను కందుకూరు ప్రాంత మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా అన్నంగి సిల్క్స్ ఏర్పాటు చేశారంటూ నిర్వాహకులను అన్నంగి ఉషా ఎమ్మెల్యే అభినందించారు.…

గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు రైలులో సుమారు 07 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం పోలీస్ లు

గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఒంగోలు రైల్వే స్టేషన్‌ మరియు రైళ్లలో పోలీసులు తనిఖీలు తొలి శుభోదయం ప్రకాశం:- గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల…

కొండపి పట్టణ అవుట్‌స్కర్ట్స్‌లో మద్యం సేవన కేంద్రాల శుభ్రత కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం కొండేపి:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ప్రజా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతను కాపాడడం మరియు అసాంఘిక కార్యకలాపాలను నివారించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కొండపి పట్టణ అవుట్‌స్కర్ట్స్ ప్రాంతంలో ఉన్న ఓపెన్ డ్రింకింగ్ ప్లేస్‌లను శుభ్రం…

జరుగుమల్లి ఎక్స్‌ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సింగరాయకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుమల్లి ఎక్స్‌ క్రాస్ రోడ్డు వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…

ఎన్‌.జి.పాడు మండలం ఉప్పుగుండూరు హైవేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్యూటీ నిర్వహించిన ఒంగోలు రూరల్ సీఐ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టం చేయడం, రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్‌.జి.పాడు మండలం ఉప్పుగుండూరు హైవేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్యూటీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు…

ప్రజల మధ్యే పోలీసులు – గ్రామ భద్రతకు ప్రకాశం జిల్లా పోలీసుల‘పల్లె నిద్ర’ కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- గ్రామ స్థాయిలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమంను అమలు…

దోర్నాల సెంటర్‌లో విజిబుల్ పోలీసింగ్ & ట్రాఫిక్ క్లియరెన్స్ చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దోర్నాల సెంటర్‌లో విజిబుల్ పోలీసింగ్ మరియు ట్రాఫిక్ క్లియరెన్స్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బందితో కలిసి ట్రాఫిక్…

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న సింగరాయకొండ జనసేన నాయకులు.

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా సింగరాయకొండ పీహెచ్ సి డా: వంశుధర్, మసూద్ అలీ గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ ఆర్టిసి బస్టాండ్ నందు పల్స్ పోలియో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో…

నిండు జీవితంనికి రెండు చుక్కలు : సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్

తొలి శుభోదయం సింగరాయకొండ:- స్థానిక సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా సాంత్వనా సేవా సమితి డైరెక్టర్జయ కుమార్ మాట్లాడుతుఅప్పుడే పుట్టిన బిడ్డనుండి 5 సంవత్సరాల వరకు పోలియో…