Author: JALAIAH

కంభం పరిధిలో రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ – హెల్మెట్, అతివేగం, రాంగ్ రూట్‌పై అవగాహన కల్పించిన పోలీసుల

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో, కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం…

చీమకుర్తి పరిధిలో ప్రత్యేక డ్రైవ్ – హెల్మెట్ లేకుండా ప్రయాణించిన ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్, ఉల్లంఘనలపై చలాన్లు

తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీతో కలిసి ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా…

మార్కాపురం రూరల్ పరిధిలో రోడ్డు భద్రతపై స్పెషల్ డ్రైవ్ – హెల్మెట్, అతివేగం, రాంగ్ రూట్‌పై అవగాహన కల్పించిన పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించని…

టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు మార్గంలో కట్టుదిట్టమైన వాహన తనిఖీలు.

తొలి శుభోదయం టంగుటూరు:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు వైపు వెళ్లే వాహనాలపై సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల లైసెన్స్,…

సింగరాయకొండ రైల్వే రోడ్డులో ట్రాఫిక్ క్రమశిక్షణపై ఫుట్ పెట్రోలింగ్ – ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని రైల్వే రోడ్డులో ట్రాఫిక్ క్రమశిక్షణను మెరుగుపరచడం మరియు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా సింగరాయకొండ సీఐ గారు పోలీస్ సిబ్బందితో కలిసి విస్తృత…

పల్స్ పోలియో పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పోస్టర్ ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం ఆవిష్కరించారు. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల…

మీకు అవసరమైన ఇంధన కలపను మీరే స్వంతంగా పెంచుకోండి

తొలి శుభోదయం టంగుటూరు :- ఈ సంవత్సరం 2025-26 పంట కాలానికి టంగుటూరు పొగాకు బోర్డు పరిధిలోని జరుగుమల్లి గ్రామం లో పొగాకు లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన పొగాకు ను పండించడానికి జరుగుమల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామం…

రోడ్డు భద్రతే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ – రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో భాగంగా వాహనదారులకు…

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా లాడ్జీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా లాడ్జీలలో విస్తృత తనిఖీలు…

మార్కాపురంపట్టణ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్‌పై కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం పట్టణ పరిధిలో ట్రాఫిక్ సమస్యల నివారణ మరియు రోడ్డు భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు,…