సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య సర్కిల్ సిబ్బందితో సమీక్షా సమావేశం
తొలి శుభోదయం ప్రకాశం:- సింగరాయకొండ సర్కిల్లో సీఐ హాజరత్తయ్య ఆధ్వర్యంలో టెక్నికల్ అసిస్టెంట్లు, రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు కోర్ట్ కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా సీఐ సర్కిల్ పరిధిలోని పరిపాలనా పనులు, రికార్డ్ సంరక్షణ, కేసుల వ్యవహారాలు, కోర్టు…