ఘనంగా కోటమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ దండుబాటు వద్ద ఉన్న శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, సంకీర్తనలు, ప్రవచనాలతో కార్యక్రమాలు వైభవంగా…