ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, మండలపరిషత్ ప్రాధమిక పాఠశాల,గవదగట్లవారిపాలెం లో బాలల దినోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు అధ్యక్షత వహించారు.ఈ సందర్భం గా విద్యార్థులు పాటలు, నృత్యాలు, క్విజ్, డ్రాయింగ్,…