ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో “మీ కోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 35 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు…