అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట.. పేకాట స్థావరంపై ప్రకాశం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు
పేకాట ఆడుతున్న ముగ్గురు అరెస్ట్.. రూ.28,420/- నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై…