google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఈనెల 27 వ. తేదీ శనివారం అనగా రేపు ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టబోతున్నాయి కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, రైతు, విద్యార్థి యువజన, మహిళ, కార్మిక, కర్షక,వివిధ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతములో కాంగ్రెస్ పాత్ర ప్రధానంగా ఉండే విధంగా కృషి చేయవలసిందిగా కోరుతున్నాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *