Author: JALAIAH

11 వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ గేమ్స్–2026లో పోటీలలో పతాకం సాధించిన కానిస్టేబుల్ ను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

భవిష్యత్తు పోటీలలో కూడా సత్తా చాటి రాష్ట్ర పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెంచాలి: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బయో ఇండోర్ స్టేడియంలో జూలై 23 నుంచి 30 వరకు…

అనారోగ్య సమస్యలతో చనిపోయిన 7 మంది అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల కుటుంబాలకు రూ. 21 లక్షల విలువైన స్వాoతన చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

తొలి శుభోదయం న్యూస్ అమరావతి :- దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాలతో చనిపోయిన పేద విద్యార్థుల కుటుంబాలకు స్వాoతన పథకంతో కూటమి ప్రభుత్వం బాసటగా నిలిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా…

మార్కాపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు – నేరాల నియంత్రణ, ప్రజల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.కంభం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని…

కంభం లో తూనికలు -కోలతల అధికారుల దాడులు…

మూడు షాపుల పై కేసులు నమోదు, 19000, అపరాధ రుసుము విధింపు… తొలి శుభోదయం మార్కాపురం:- కంభం మండలం లో తూనికల కొలతల శాఖ అధికారులు మంగళవారం నాడు దాడులు నిర్వహించారు. మంగళవారం అధికారులు వస్తున్నారనే ముందస్తు సమాచారం రావడం తో…

రోడ్డు సేఫ్టీ టీమ్ డెమోను విజయవంతంగా నిర్వహించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆగస్టు 15న నిర్వహించిన రోడ్డు సేఫ్టీ టీమ్ డెమోలో సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బంది, 108 సిబ్బంది, ఆర్టీఏ అధికారులు, నేషనల్ హైవే సిబ్బంది & 1033 అంబులెన్సు, అగ్నిమాపక…

జిల్లా ప్రజల సమస్యలపై ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలోనైనా గళం విప్పాలి…సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- గత రెండు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను చర్చ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. సిపిఎం కార్యకర్తల శిక్షణా తరగతులు మంగళవారం…

ప్రకాశం జిల్లాలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు – అనుమానిత వ్యక్తులు, ఇళ్లు, వాహనాల తనిఖీ.. డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ , గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.గూడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్లూరు…

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

వాహనం సీజ్.. నలుగురిపై కేసు నమోదు రేషన్ డీలర్‌పై 6-ఏ కేసు నమోదు చేసిన సివిల్ సప్లైస్ అధికారులు.. తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని వాహనాన్ని సీజ్ చేశారు. పొదలకూరు…

ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డీల్ ఆటో

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డీల్ ఆటో బాలాజీ సార్ మరియు సిపిఎం ఆమెన్ గారి ఆదేశాలతో పాకల గ్రామంలో అవగాహన కళాజాతర…

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కాకుటూరువారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా టంగుటూరు…