ఎస్సీ బాలికల హాస్టల్లో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూపింగ్ శిబిరం
విద్యార్థినులకు రక్త గ్రూప్ అవగాహన ముఖ్యం: ఘనంగా బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు తొలి శుభోదయం న్యూస్ కావలి:- స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఏపీఎస్డబ్ల్యూ, ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు ఆదివారం ఉదయం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కావలి బృందం ఆధ్వర్యంలో…