దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వైఎస్సార్సీపీ కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని ఆలయ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.పాత సింగరాయకొండ వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షులు శేషయ్య, ప్రధాన కార్యదర్శి సాయి కోటి, బుజ్జి (నరసింహారావు), చెల్లా బ్రహ్మేశ్వరరావు, తాతయ్య, ప్రభాకర్, నాగరాజు, కొండయ్య తదితరులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *