రోడ్డు భద్రతకు ప్రాధాన్యం – ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లా పోలీసులు రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ప్రమాదకర మలుపులు, బ్లైండ్ స్పాట్లు ఉన్న ప్రాంతాల్లో…