రోడ్డు భద్రత, మహిళా రక్షణ మరియు సైబర్ నేరాలపై సింగరాయకొండ సీఐ ,టంగుటూరు ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సీఐ మరియు టంగుటూరు ఎస్ఐ నేతృత్వంలో ప్రజల రక్షణే ధ్యేయంగా భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను…