మహిళల రక్షణకు శక్తివంతమైన అడుగు – శక్తి యాప్ డౌన్లోడ్పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా శక్తి యాప్ డౌన్లోడ్పై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ…