Category: ఆంధ్రప్రదేశ్

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కుంభాభిభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- పొలిట్ బ్యూరో లో స్థానం కల్పించిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గార్లకు ధన్యవాదాలు.కూటమి ప్రభుత్వ పాలనలలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అమలు అవుతున్నాయి.కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా…

ఫెయిల్ అయినా నిరాశ చెందొద్దు: గిద్దలూరు సీఐ సురేష్

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:- రాష్ట్రవ్యాప్తంగా నిన్న పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులకు గిద్దలూరు పట్టణ సీఐ సురేష్ సూచనలు చేశారు. విజయాలు, అపజయాలు జీవితంలో సహజమని, ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు.…

బహిరంగ మద్యం సేవనంపై ఉక్కుపాదం… శుభ్రపరిచిన ప్రకాశం & మార్కాపురం పోలీసుల ప్రత్యేక చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, సామాజిక అసౌకర్యం మరియు శాంతి…

వృత్తి జర్నలిస్ట్ ల నైతికత పై అనుచిత పోస్ట్ లు పెట్టే వారి పై చర్యలు తీసుకోవాలి.

సింగరాయకొండ సిఐ శ్రీహరికి వృత్తి జర్నలిస్ట్ లు ఫిర్యాదు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- కొద్ది రోజులుగా వృత్తి జర్నలిస్ట్ ల పై వారి నైతికత పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ లు పెట్టి అపఖ్యాతి పాలు…

మే 6 మహా ధర్నా కు ఉపాధ్యాయ సంఘాలు సహకరించండి… వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ పిలుపు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ మే ఆరో తేదీ విజయవాడ ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నాకు ఉపాధ్యాయ సంఘాల సహకార అభ్యర్థనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్…

జైల్ ను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ఓంకార్ తనిఖీ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని సబ్ జైల్ ను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ఓంకార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ప్రతి ఒక్కరి కేసుల వివరములను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలకు…

స్ఫూర్తి ప్రదాత అవార్డ్ అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు దశాబ్దాలుగా స్వచ్ఛందంగా నిరంతర సేవలు అందిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారికి మార్కాపురం…

సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ ని ఘనంగా సన్మానించిన బార్ అసోసియేషన్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు కోర్టు నందు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం శోభ పదోన్నతిపై వైజాగ్ 14వ అడిషనల్ జిల్లా జడ్జిగా వెళుతున్న సందర్భంగా కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా…

మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి కందుకూరు పట్టణ సీఐటీయు పిలుపు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో జరిగే మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి కందుకూరు పట్టణ సీఐటీయు పిలుపు. కందుకూరు పట్టణంలో జరుగుతున్న మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక వర్గం పాల్గొనాలని సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జి…

“స్వచ్ఛ పదం” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా సంయుక్త కలెక్టర్ పి శ్రీనివాసులు మరియు మార్కాపురం జిల్లా డిస్ట్రిక్ట్ జి ఎస్ డబ్ల్యూ ఎస్…