ఉలవపాడు మండలం రామకృష్ణాపురం గ్రామం కు త్రాగునీటి పైపులైను వెంటనే పునరుద్దరించాలి.
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- పగలగొట్టిన పైపులైను వెంటనే పునరుద్దరించి రామకృష్ణాపురం గ్రామ ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా మధు సూధన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియపరిచారు బిపిసిల్ సిబ్బంది…