మార్రిపూడి మండలం గర్లపేట గ్రామంలో జూదంపై దాడి – 6 మందిని పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసుల బృందం మార్రిపూడి మండలం పరిధిలోని గర్లపేట గ్రామంలో జూదం నిర్వహిస్తున్న వారిపై దాడి నిర్వహించింది.ఈ దాడిలో 6 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి…