మొంథా తుపానుపై ముందస్తు చర్యలు, భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,ఐపీఎస్
గారు తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా ఎస్పీ గారు ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ గారు మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా, విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా…