ప్రైవేట్ పాఠశాల, కళాశాల బస్సులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు
విద్యార్థుల భద్రతే మా ప్రధాన లక్ష్యం:ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన…