రోడ్డుప్రమాదాల నివారణ కోసం — మైనర్ డ్రైవింగ్‌పై కఠిన సూచనలు చేసిన RSI శివప్రసాద్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా RSI శివప్రసాద్ మైనర్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన విద్యార్థులను మరియు వారి…