మహిళల భద్రతే లక్ష్యం – ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ విస్తృత ప్రచారం, డౌన్లోడ్ & అవగాహన కార్యక్రమాలు
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- మహిళల భద్రత, రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ మరియు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు,…