ప్రకాశం పోలీసులు – మిస్సింగ్ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి యజమానికి అందజేశారు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, టెక్నాలజీ ఆధారిత దర్యాప్తును వేగవంతం చేస్తూ పనిచేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి ప్రజలకు సేవలందించారు.PC పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి…