111 మందికి 78.28 లక్షలు భారీగా CMRF చెక్కులు అందజేసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వివిధ ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సీఎంఆర్ఎఫ్ ద్వారా అధిక మొత్తంలో వైద్య…