ప్రజల భద్రత కోసం గుండ్లకమ్మ రిజర్వాయర్, ఆలయ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, భద్రతా చర్యల భాగంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ BD టీమ్, RSI సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్తో కలిసి గుండ్లకమ్మ రిజర్వాయర్ పరిసరాలు, అలాగే శ్రీ వెంకటేశ్వర…