మహాశివ్రత్రి పర్వదినోత్సవ వేళ భక్తిశ్రద్దలతో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న గూడూరి ఎరిక్షన్ బాబు
తొలి శుభోదయం న్యూస్ యర్రగొండపాలెం:- పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కు నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు .అనంతరం త్రిపురాంతకంలో ఉన్న శ్రీ…