గంజాయి నిర్మూలనే లక్ష్యం: కందుకూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- మాదక ద్రవ్యాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో గంజాయి సేవనంతో కలిగే అనర్థాలపై…