ప్రకాశం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాకు గౌరవ వందనం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ఐఏయస్ , ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్, జిల్లా అధికారులు మరియు ప్రజలు ఆకట్టుకున్న పోలీసు పెరేడ్, శకటాల ప్రదర్శన… దేశభక్తితో…