ఎన్.టి.ఆర్. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి
తొలి శుభోదయం కొత్తపట్నం:- కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో నంద గోపాలరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్.టి.ఆర్. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , ఒంగోలు వ్యవసాయ…