రోడ్డు భద్రతా మాసోత్సవాలు: దోర్నాల సెంటర్లో వాహనదారులకు అవగాహన కల్పించిన ఎంవీఐ మార్కాపురం మరియు పోలీస్ శాఖ
తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా, ప్రకాశం జిల్లా పోలీసు శాఖ మరియు మార్కాపురం ఎంవీఐ (MVI) సంయుక్తంగా దోర్నాల సెంటర్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ (SI)…