కాణిపాక వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి కుటుంబ సభ్యులు
తొలి శుభోదయం కందుకూరు:- చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సతీమణి సౌజన్య, కుమారులు అవినాష్, సందీప్ లు స్వామివారి సేవలో పాల్గొన్నారు.…