అనుమలకొండలో గ్యాంబ్లింగ్‌పై మార్కాపురం పోలీసుల దాడి – 8 మంది పట్టివేత, రూ.21,300 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమలకొండ ప్రాంతంలో గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.21,300 నగదు స్వాధీనం…