ప్రకాశం జిల్లాలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌లలో కట్టుదిట్టమైన పోలీస్ తనిఖీలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్‌లలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా…