న్యూఢిల్లీలో నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) సమిట్-2026
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు ఈ సదస్సులో పాల్గొని, జిల్లాలో DMF నిధుల వినియోగంపై కీలక అంశాలను వివరించారు. పర్యావరణానికి పెద్దపీట: రూ. 3.5 కోట్ల వ్యయంతో జిల్లాలో రెండు చోట్ల మియావకీ…