ఈతముక్కల గ్రామంలో జూదంపై దాడి – కొణిజేడు అవుట్‌స్కర్ట్స్‌లో కోడిపందేలపై పోలీసుల చర్య
ప్రకాశం జిల్లా పోలీస్ పరిధిలో అక్రమ జూదం, కోడిపందేలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈతముక్కల గ్రామంలో జూదంపై దాడి: తొలి శుభోదయం ప్రకాశం:- కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈతముక్కల గ్రామంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిపై కొత్తపట్నం ఎస్‌ఐ ఆధ్వర్యంలో…